Faria Abdullah : అక్కడ షేవ్ చేసుకోలేదా అంటూ కామెంట్ చేసిన నెటిజన్.. ఘాటు రిప్లై ఇచ్చిన జాతి రత్నాలు చిట్టి
Faria Abdullah : జాతి రత్నాలు సినిమాతో కుర్రకారు గుండెల్లో బాణాలు వేసింది చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా. హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మడు ఈ సినిమా కంటే ముందు నుంచే నెట్టింట్లో తన యోగా వీడియోలతో తెగ హల్ చల్ చేస్తూ వస్తుంది. బయట ప్రపంచానికి చిట్టి ఎవరనేది పెద్దగా తెలియకపోయినా కూడా నెట్టింట్లో ఉండే వారికి మాత్రం చిట్టి గురించి జాతి రత్నాలు సినిమాకు ముందే తెలుసు. చిట్టి తన యోగా వీడియోలను … Read more