JR NTR : టీడీపీ స్కెచ్ అదేనా? అందుకే జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేశారా?
JR NTR : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి మరి దారుణంగా ఉంది. అసలే వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు.. సొంత పార్టీ నేతలు సైతం షాక్ ఇస్తున్నారు. ఇందుకు ప్రత్యేక ఉదాహరణగా ఎమ్మెల్యే వంశీ గురించి చెప్పుకోవచ్చు. ఆయన టీడీపీ పార్టీ నుంచి గెలిచినా.. వైసీపీకి అనుకూలంగా మారి తెలుగుదేశం పార్టీ పైనే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి ఏంటని చంద్రబాబుకు అంతుచిక్కలేదు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సైతం ముందడుగు వేయలేకపోతున్నారు. … Read more