LPG Gas cylinder subsidy : వంట గ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. వాళ్లకు మాత్రమే!
LPG Gas cylinder subsidy : దేశీయ చమురు కంపెనీ సామాన్య ప్రజలకు ఇటీవల వరుసగా షాక్ లు ఇచ్చింది. సిలిండర్ ధరలను పెంచుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కొందరికి మాత్రమే అని షరతులు విధించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన యొక్క 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ కు 12 … Read more