Lpg Cylinder Prices : వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై భారీ బాదుడు.. ఎంతో తెలుసా?
Lpg Cylinder Prices : అన్నింటి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకటీ రెండూ కాదు ప్రతి దాని ధర పైపైకి ఎగబాకుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత అన్నింటి ధరలు పెరుగుతాయని చాలా మంది భావించారు. అందరూ అనుకున్నట్లుగానే, విపక్షాలు విమర్శలు చేసినట్లుగానే ధరల మోత మోగుతోంది. పెట్రోల్ రేట్ల నుండి గ్యాస్ వరకూ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. పెట్రోల్ ధరలను రోజూ పెంచుతూనే ఉన్నారు. వారం రోజుల్లో రూ.9 లు పెంచారు. … Read more