Guppedantha Manasu june 3 Today Episode : రిషి మాటలకు కుమిలిపోతున్న జగతి.. బాధలో వసు..?

Guppedantha Manasu june 3 Today Episode

Guppedantha Manasu june 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, గౌతమ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రిషి వారి మాటలను చాటుగా వింటూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్, వసు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వస్తారా తాను లక్ష్యాన్ని ప్రేమిస్తున్నాను అని అనడంతో ఆ … Read more

Join our WhatsApp Channel