Aishwarya Rajesh : ఆ హీరో స్కూలుకు వెళ్లే పిల్లాడిలా చేసేవాడట.. అసలు విషయం చెప్పిన ఐశ్వర్య..
Aishwarya Rajesh : టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళ్ హీరో శివ కార్తికేయన్ మెయిన్ రోల్ లో యాక్ట్ చేసిన మూవీ కౌసల్య కృష్ణమూర్తి. ఈ మూవీ తెలుగు ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్గా యాక్ట్ చేసిన ఐశ్వర్య రాజేశ్.. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి. ఆమె టాలీవడ్ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ ఆమె పేరెంట్స్ చిన్నప్పుడు తమిళ ఇండస్ట్రీలో సెట్ కావడంతో ఈ అమ్మడు అక్కడే సినీ కెరీర్ … Read more