Sammathame Movie Review : సమ్మతమే మూవీ రివ్యూ & రేటింగ్..!
Sammathame Movie Review : కిరణ్ అబ్బవరం.. ఈ పేరు వినగానే టక్కున గుర్తుచ్చే మూవీలు సెబాస్టియన్, ఎస్పీ కళ్యాణ మండంప, రాజా వారు రాణి వారు.. ఈ మూవీలతో కిరణ్ అబ్బవరం తనకంటూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ముందుకు వచ్చాడు. అదే.. సమ్మతమే.. జూన్ 24న థియేటర్లలో సందడి చేస్తోంది. ఒక ఫ్యామిలీ డ్రామాతో ముందుకు వచ్చిన సమ్మతమే మూవీకి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ … Read more