Kakarakaya Curry : ఇలా చేస్తే కాకరకాయ అస్సలే చేదుగా ఉండదు.. మీరూ ఓసారి ట్రై చేయండి మరి!

Kakarakaya Curry : కాకరకాయ.. కొంత మందికి ఈ కూర అంటే చాలా ఇష్టం. మరికొంత మందికి అస్సలే నచ్చదు. నచ్చకపోవడానికి కారణం చేదుగా ఉండటమే. కానీ వండాల్సిన రీతిలో వండితే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అస్సలే చేదుగా అనిపించదు. అయితే కమ్మగా ఉండే ఈ కాకరకాయ పులుసును ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు.. పావుకిలో కాకరకాయలు, ఒక కప్పు ఉల్లి గడ్డలు, 30 గ్రాముల చింతపండు, అరకప్పు కరివేపాకు, … Read more

Join our WhatsApp Channel