Bimbisara Pre Release Event : బింబిసార ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ సందడి.. నందమూరి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..!
Bimbisara Pre Release Event : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం బింబిసార. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. ఈ మూవీ ఆగస్టు 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. బింబిసార టీజర్ ట్రైలర్, పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. … Read more