Daily Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకి కష్ట సమయం.. జాగ్రత్త సుమీ!
Daily Horoscope : ఈరోజు అంటే ఆగస్టు 16వ తేదీ మంగళ వారం పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈరెండు రాశుల వాళ్లు ఈరోజు అంతా చాలా ఫిజికల్ గా చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. వీలయినంత వరకు జాగ్రతత్గా ఉండాలని లేదంటే పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. అయితే … Read more