Kacha Badam Song : తగ్గేదేలే.. ఖాకీల ‘కచ్చా బాదాం’ సాంగ్ డ్యాన్స్ కేక.. వీడియో వైరల్!
Kacha Badam Song : కచ్చా బాదాం… ఇప్పుడు ఎక్కడా చూసినా విన్నా నెట్టింట్లో ఈ పాటే వినబడుతోంది. కచ్చా బాదం పాటకు ప్రపంచమే ఫిదా అయిపోయింది. సెలబ్రెటీల నుంచి ప్రతిఒక్కరూ కచ్చా బాదం అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ కచ్చా బాదం క్రేజ్ తగ్గనేలేదు.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటోంది ఈ పాట.. అంత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పోలీసులు కూడా కచ్చా బాదం పాటకు స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు. … Read more