Singer Mangli Fans : అందరూ వెళ్లిపోవాలె.. ఫ్యాన్స్‌పై మంగ్లీ సిరియస్.. దరిద్రుడా అంటూ దూషణ.. వైరల్ వీడియో..
Singer Mangli Fans : తన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన సింగర్ మంగ్లీ జానపద పాటలతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడిన మంగ్లీ.. శ్రోతల ఫేవరెట్ సింగర్ అయిపోయింది. జానపద పాటలతో పాటు సినిమా పాటల్లోనూ తనదైన శైలి ముద్రను వేసుకుంది సింగర్ మంగ్లీ. ఈమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ బిజయెస్ట్ సింగర్‌గా ప్రజెంట్ మంగ్లీ ఉంది. ‘మాటకారి మంగ్లీ’గా ఓ … Read more