Ghani Trailer : గని ట్రైలర్ కిరాక్.. అదిరే డైలాగ్.. ఈ సోసైటీ.. గెలిచినవాడి మాటే నమ్ముతుంది..!
Ghani Trailer : మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త మూవీ గని (Ghani Movie) నుంచి కొత్త ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో వరుణ్ తేజ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. గని మూవీ బాక్సింగ్ నేపథ్యంలో రాబోతోంది. ఇందులో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీకి భారీ స్పందన వస్తోంది. సిద్ధు, అల్లు బాబీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని … Read more