Ys Jagan : జగన్ తీరు అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ప్రతిపక్షాలకు విమర్శించే చాన్స్ దొరికినట్టేనా..?!
Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమైన విషయం ఉంటే తప్ప మీడియా ముందుకు రారు. ఇప్పుడనే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం అంతే.. అధికారం ఉన్న లేకున్నా ఆయన ఎప్పుడు ఒకేలా రియాక్ట్ అవుతారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై సీరియస్ అయినంతలా మీడియా ముందు కారు. చాలా కూల్‌గా మాట్లాడతారు. అదే ఆయనకు ప్లస్ పాయింట్. చాలా కూల్‌గా సమస్యను పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఒక అంశాన్ని తీసుకుని దాని గురించే … Read more