Imran khan : ఇమ్రాన్ ఖాన్‌కు మరో షాక్… తెరపైకి మూడో భార్య ఫ్రెండ్ వ్యవహారం!

Imran khan : పాకిస్థాన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వేశారు. దాని కారణంగానే ఆ దేశ అసెంబ్లీలో ఊహించని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్తుతం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేసిన విష‌యం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మరో మూడు నెలల్లోగా ముందస్తు ఎన్నికలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ కామెంట్స్‌ చేశాడు. ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఎన్నికల కోసం కనీసం ఆరు … Read more

Join our WhatsApp Channel