RRR First USA Review : ఫస్ట్ USA రివ్యూ.. ‘ఆర్ఆర్ఆర్’ అసలు స్టోరీ ఇదే.. ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్..!
RRR First USA Review : ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మాటే వినిపిస్తోంది. వరల్డ్ వైడ్ ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే RRR మూవీకి సంబంధించి అమెరికాలో ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది.. ఆర్ఆర్ఆర్ మూవీ స్టోరీపై అనేక విధాలుగా వినిపిస్తోంది. ఈ మూవీలో కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన … Read more