RRR SS Rajamouli : రాజమౌళి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన ఆలియా భట్.. జక్కన్న ఏం చేశాడంటే?

RRR SS Rajamouli : Actress Alia Bhatt Try to Take Blessings from SS Rajamouli

RRR SS Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ యూనిట్ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ఫిల్మ్ రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్స్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో … Read more

Join our WhatsApp Channel