Prabhas New Look : ప్రభాస్ స్టైలీష్ లుక్స్.. ట్రోలర్లకు దిమ్మతిరిగేలా షాకిచ్చిన డార్లింగ్.. వీడియో వైరల్!
Prabhas New Look : పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ప్రభాస్ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎక్కడికెళ్లినా ప్రభాస్ ఫ్యాన్స్, ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.. ప్రభాస్ ఏ మూవీ చేసినా డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. చేతి నిండా మూవీలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీతో అలరించిన ప్రభాస్.. ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ మూవీ … Read more