అవిభక్త కవలలు
Veena-vani : ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసైన అవిభక్త కవలలు వీణ-వాణి.. మార్కులు ఎన్నో తెలుసా?
Veena-vani : అభివక్త కవలలు అయిన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో వీరిద్దరూ సత్తా చాటారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ వెంగళ్ రావు నగర్ లోని మహిశా, ...