Instagram Silent War : బన్నీ వర్సెస్ విజయ దేవరకొండ.. ఇన్ స్టాలో సైలెంట్ వార్..
Instagram Silent War : హీరోల మధ్య సోషల్‌మీడియాలో కొనసాగే సైలెంట్ వార్ విషయం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి ఫాలోయింగ్ వారిది, ఎవరి ఫ్యాన్స్ వాళ్లకు ఉండటం కామన్. ప్రస్తుతం ఇన్ స్టా.. సెలబ్రెటీలకు ఫెవరేట్‌గా మారింది. అయితే స్టార్స్ మధ్య పాలోవర్స్ విషయంలో కాస్త తేడాలు ఉంటాయి. గతంలో అల్లుఅర్జున్ రికార్డును విజయ్ దేవరకొండ బ్రేక్ చేశాడనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఇన్ స్టాలో ఇద్దరి మధ్య పోటీ నడుస్తుంది. సౌత్ హీరోలు … Read more