Jabardasth Promo : వాడు నిన్నేం చేస్తాడులే.. అయ్యో.. అజర్ పరువు తీసిందిగా రీతూ.. వీడియో..!
Jabardasth Promo : టీవీ షోల్లో పాపులర్ కామెడీ టీ షో ఏది అంటే.. టక్కున గుర్తొచ్చేది జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show) . ఈ కామెడీ షొలో కామెడీ టైమింగ్ , స్కిట్టులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి. ఈ మధ్యన జబర్దస్త్ కామెడీ షో ప్రేమ జంటలతోనే స్కిట్ కానిస్తున్నట్టు కనిపిస్తోంది. సుడిగాలి సుధీర్ రష్మీ కెమెస్ట్రీ నడిచింది.. ఇటీవలే ఇమాన్యుయేల్ వర్ష జోడీ అదరగొట్టేసింది. అటువైపు రాకింగ్ రాకేష్ సుజాత జంట … Read more