Actress Poorna : టాలీవుడ్‌లో సినిమాలు చేయాలంటే వాటికి ఒప్పుకోవాలి: పూర్ణ
Actress Poorna : పూర్ణ. అల్లరి నరేష్ నటించిన సీమ టపాకాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవి బాబు డైరెక్ట్ చేసిన అవును, అవును2, లడ్డు బాబు వంటి సినిమాలతో ప్రేక్షకులను చాలా అలరించింది. ఆ మధ్య రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరో నటించిన పవర్ ప్లే అనే సినిమాలో నెగటివ్ రోల్ కూడా చేసి అందర్నీ మెప్పించింది. ఈ సినిమాలో పూర్ణ తన చిన్న నాటి ఫ్రెండ్ కోసం హీరోని … Read more