...

Viral video: యువతి డ్యాన్స్ తో స్టెజీ మొత్తం షేక్.. మామూలుగా లేదుగా!

Viral video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో వీడియో తెగ హల్ చల్ చేస్తుంది. కొంత మంది రకరకాల వీడియోలు చేస్తూ అలరిస్తుంటారు. ఆ వీడియోల్లో కొన్ని చాలా ఆకట్టుకుంటాయి. సినిమా పాటలకు, ఫోక్ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తుంటారు. కొన్ని డ్యాన్స్ వీడియోలు క్షణాల్లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక ఆంటీ వేసిన స్టెప్పులు తెగ ఆకట్టుకున్నాయి. ఆ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 30 ఏళ్లు దాటితేనే ఈ రోజుల్లో కొంచెం దూరం కూడా నడవలేని పరిస్థితి వచ్చింది. 40 ఏళ్ల వయస్సులో తెగ ఊపేస్తూ డ్యాన్స్ చేసేసింది.

ఒక యువతి లాగా ఎంతో ఎనర్జీతో ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలో ఓ అమ్మాయి స్టేజి మీద మాస్ డ్యాన్స్ తో రెచ్చి పోయింది. ఇప్పుడు ఆ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోని చూసిన నెటిజన్లు రక రకాల కామెంట్లు పెడుతున్నారు.

అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియా ట్రెండ్ సెట్ చేస్తోంది. పక్కా మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగిస్తోంది. యువతి వేసిన స్టెప్పులు చూసే వారికి కూడా ఊపు తెప్పించేలా ఉన్నాయి. స్టార్టింగ్ నుండి సాంగ్ అయిపోయే వరకు ఫుల్ జోష్ గా డ్యాన్స్ చేసింది.