Weekly horoscope : ఈవారం అంటే జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు పన్నెండు రాశువ వారి రాశఇ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల ముఖ్యంగా రెండు రాశుల వాళ్లకు చాలా బాగుంటుందని అన్నారు. వాళ్లు ఈవారం ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని సూచిస్తున్నారు.
వృషభం రాశి.. అదృష్ట యోగం ఉంది. అంతా మరు అనుకున్నట్లుగానే జరుగుతుంది. ప్రయత్న బలంతో సంకల్పం సిద్ధిస్తంది. ధర్మబద్ధంగా నడుచుకోండి. ఉద్యోగ స్థితి ఉన్నతంగా ఉంది. పదవీలాభం సూచితం. మంచి జీతం లభిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. భూ, గృహ, వాహనాది యోగాలు అనుకూలం. దుర్గాదేవిని స్మరించండి. శుభవార్త వింటారు.
మిథునం రాశి.. శుభ యోగం ఉంది. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. ఆశించిన అభివృద్ధిని అందుకుంటారు. ఉత్సాహంగా పని చేయండి. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. పలు మార్గాల్లో కలిసి వస్తుంది. స్పష్టమైన ఆలోచనలో నిర్ణయాలు తీస్కొని అమలు చేయాలి. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. అపోహలు తొలగుతాయి. సూర్య స్తుతి మేలు చేస్తుంది.
Read Also : Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి లక్కే లక్కు..!
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.