Samantha : సమంత తన సినిమా కెరీర్ లో దూసుకుపోతూనే వ్యాపారంలోను అడుగుపెడుతూ తన సత్తా చూపిస్తోంది.. అలా తన మార్కును ఇటు సినీరంగం పైన అటు వ్యాపార రంగం పైన వేస్తోంది. సమంత అనగానే అందరి హీరోలతో హిట్ సినిమాలు తీసిన లక్కీగర్ల్ గా అనిపిస్తుంది. తన కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ మంచి ప్రాజెక్టలను ఎంచుకుంటుంతోంది సామ్. కొన్నిసార్లు చాలా బోల్డ్ కామెంట్స్,ఫొటోస్ తో ట్రోల్ కి కూడా బాగానే గురవుతుంది.
ఇంతలా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సాంగ్ గురించి తాజాగా సమంత స్పందించింది, సమంత ఇటీవల ముంబయిలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది సమంత, అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేను. పుష్ప మూవీ లోని ‘ఊ అంటావా’ పాట పాన్ ఇండియా లెవల్ లో ఈ రేంజ్ విజయాన్ని అందుకుంటుందని ఊహించలేదు అని సమంత తెలియజేసింది, తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులంతా నేను ఇప్పటి వరకు చేసిన మూవీ లను మర్చిపోయారు, ‘ఊ అంటావా’ సాంగ్ తోనే నన్ను గుర్తు పెట్టుకుంటున్నారు అంటూ సమంత చెప్పుకొచ్చింది.
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
Ginger Benefits : కీళ్లనొప్పులు, దగ్గు, జలుబు, కడుపునొప్పి, మోషన్ సిక్‌నెస్, వికారం, అజీర్ణం వంటి సందర్భాల్లో అల్లంను ఎక్కువగా…
Vasantha Panchami 2025 : వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు…
This website uses cookies.