Marriage muhurthalu : వివాహం.. ప్రతీ ఒక్కరికి మధురానుభూతిని ఇస్తుంది. కానీ ఈ ఏడాది ఎక్కువ మహూర్తాలు లేనందున వెంట వెంటనే పెళ్లిళ్లు పెట్టుకొని త్వర త్వరగా చేసేస్తున్నారు. ఆలస్యం వద్దు ఫంక్షన్ యే ముద్దుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ఏడాది ఈనెల 23వ తేదీ వరకు మాత్రమే కల్యాణ ఘడియలు ఉన్నాయి. ఇది దాటితే ఇక మళ్లీ డిసెంబర్ లోనో భాజ భజంత్రీలు మోగేందుకు.. ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టులో ఉన్నప్పటికీ.. కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ మంచి రోజులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముహూర్తాల వివరాలు..
Advertisement
- ఈ నెలలో 3, 5, 8, 9, 10, 15, 16, 17, 18, 19, 22, 23
- జులై నెలలో ఆషాఢ మాసం ప్రారంభ కావడంతో ఎలాంటి శుభ ముహూర్తాలు లేవు.
- ఆగస్టులో 3, 4, 5, 6, 10, 11, 13, 17, 20, 21 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.
- సెప్టెంబర్ లో భాద్రపద మాసం శుక్రమాఢమి ప్రారంభంతో ముహూర్తాలు లేవు.
- అక్టోబర్, నవంబర్ నెలల్లో శుక్ర మాఢమితో మంచి రోజులు లేవు.
- డిసెంబర్ లో 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో మహూర్తాలు ఉన్నాయి.
- Read Also : Kubera Dhana Mantra : ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే ఈ ఒక్క మంత్రం పఠిస్తే చాలు..!