...

Karthika Deepam : జ్వాలాపై కోపంతో రగిలి పోతున్న స్వప్న.. దగ్గరవుతున్న నిరూపమ్, జ్వాలా..?

Karthika Deepam April 14th Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా, హిమ బైక్ లో వెళ్తుండగా సౌందర్య వెనకాలే వారిని ఫాలో చేస్తూ వెళ్తుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య వాళ్ళని ఫాలో అవుతున్న సంగతి తెలుసుకున్న హిమ, జ్వాలా బైక్ స్పీడ్ గా నడపమని చెబుతుంది. సౌందర్య ను జ్వాలా చూస్తే నా పని అయిపోతుంది అని భయం తో భయపడుతూ ఉంటుంది. ఇంతలో రోడ్డు పై బండిని ఆపమని చెబుతుంది హిమ. అప్పుడు జ్వాలా ఏమైంది తింగరి ఇక్కడ ఆపమన్నావు అని అడగగా ఏమీ లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ జ్వాలా పై సీరియస్ అవుతుంది హిమ. సౌందర్య అక్కడికి రావడంతో నువ్వేంటి హిమ ఇక్కడ ఉన్నావు అని అడగగా ఇంటికి వెళ్ళినాక మాట్లాడుకుందాం నానమ్మ అని చెబుతుంది. మరొక వైపు సత్యము ఆకలి వేయటంతో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

Advertisement
Karthika Deepam April 14 Today Episode
Karthika Deepam April 14 Today Episode

ఇంతలో జ్వాలా అక్కడికి రావడంతో భోజనం తీసుకు రాలేదా అని అనడంతో నా పిఏ తీసుకుని వస్తున్నాడు సార్ అని అంటుంది జ్వాలా. ఇంతలో ప్రేమ్ సత్య కి భోజనం తీసుకుని వస్తూ ఉండగా వీడేనా నీ పిఏ అని అడుగుతాడు సత్యం. అలా జ్వాలా, ప్రేమ్ మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరుగుతోంది.

Advertisement

ఆ తర్వాత ప్రేమ్ ఫోటో ఎగ్జిబిషన్ కి రమ్మని చెప్పగా అందుకు సత్య రాను అని చెబుతాడు. మరొకవైపు సౌందర్య హిమ లో మార్పును చూసి ఆశ్చర్యపోతూ, ఈ మార్పుకు కారణమైన ఆ మీ ఫ్రెండ్ జ్వాలా అది నాకు పరిచయం చేయమని అడుగుతుంది. కానీ హిమ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు నిరూపమ్ ఫోటో ఎగ్జిబిషన్ కు రమ్మని చెబుతాడు. అందుకు రాను అని స్వప్న నిరాకరిస్తుంది. మరొకవైపు జ్వాలా ని రవ్వఇడ్లీ అనే పిల్లోడు బస్తీలోని మోనిత ఇంటికి తీసుకొని వెళ్తాడు.

Advertisement

అక్కడ కార్తీక్ ఫోటోకి దండ వేసి దీపం ఉన్న ఫోటోను చూసి ఆశ్చర్యపోతాడు. మరొకవైపు ఫోటో ఎగ్జిబిషన్ కి అందరూ చేరుకుంటారు. ఇంతలో జ్వాలా సత్యం ని తీసుకొని అక్కడికి వస్తుంది. అంతేకాకుండా సత్యం ఫ్యామిలీని అందర్నీ పక్క పక్క నిలబెట్టి తాను కూడా కలిసి ఫోటో దిగుతుంది. అప్పుడే ప్రేమ్ తో కలిసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జ్వాలా ప్రవర్తన చూసి స్వప్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Karthika Deepam: హిమ ఫోటో చూసి మురిసిపోతున్న నిరూపమ్.. ప్రేమ్ ఫై కోప్పడ్డ స్వప్న..?

Advertisement
Advertisement