Gold Price Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. ఈరోజు ధరలు పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ.230 పెరిగింది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
- హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం రూ.230 పెరిగి.. 10 గ్రాముల ధర రూ.52,380కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం నిన్నటితో పోలిస్తే రూ.200 పెరిగి.. పది గ్రాముల బంగారం 48 వేల 10 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర రూ.71,000 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.53,3800 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 48, 010గా ఉంది. కిలో వెండి ధరరూ.71,000గా ఉంది.
- వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,3800గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,010గా కొనసాగుతోంది. అలాగే కేజీ వెండి ధర రూ.71,000 వద్ద కొనసాగుతోంది.
- ప్రొద్దుటూర్ లో స్వచ్థమైన పది గ్రాముల పసిడి ధర రూ.53,200గా ఉండగా… 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,010గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,000 వద్ద కొనసాగుతోంది.
- అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 2 డాలర్లు అధికంగా ట్రేడవుతుండగా… ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,922 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.33 డాలర్లుగా ఉంది.
Read Also : Gold Prices Today : పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Advertisement
Advertisement