వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

By Vinod Kumar

Published on: April 26, 2022 6:30 AM

Updated on: April 26, 2022 7:25 AM

Follow Us

Gold prices

---Advertisement---

Gold prices April 26 today : తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.300 మేర తగ్గింది. అలాగే కిలో వెండి ధర రూ. 1000 తగ్గింది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.67,560 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices
Gold prices
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,560గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,800గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉంది. కిలో వెండి ధర రూ.67,560గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,800గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉంది. కేజీ వెండి ధర రూ.67,560గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,800గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉంది. కేజీ వెండి ధర రూ.67,560వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1918 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.80 డాలర్లుగా ఉంది.
  • Read Also :Gold prices today : తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే?

, , , , , , ,

Join our WhatsApp Channel