Eesha rebba : అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టిన అందాల తార ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. వరుస ఆఫర్లు అందుంకుంటూ యమ పాపులర్ అవుతోంది. తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈషా.. ప్రస్తుతం అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉన్న ఫొటోలును షేర్ చేసింది. అయితే ఆ ఫొటోల్లో ఈషా చాలా క్యూట్ గా ఉంది. హాట్ హాట్ నడుము అందాలను చూపిస్తూ.. కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.
అచ్చమైన తెలుగు అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. అయితే ఈమె ప్రస్తుతం తమిళ హర్రర్ సినిమా ఆయిరామ్ జెన్మంగల్, ఒట్టు అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా తనిళంలోనూ రిలీజ్ కానుంది. ఎంతో కష్టపడుతూ ఎదగాలనుకుంటున్న భామకు సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు వస్తున్నాయనే తప్ప హీరోయిన్ గా రావట్లేదు. అయినప్పటికీ ఆమె ఫీల్ అవ్వకుండా… తనకు వచ్చిన పాత్రల్లో నచ్చినవి చేసుకుంటూ ముందుకెళ్తోంది.