Shani Dev: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మానవుని జీవితంలో గ్రహాల ప్రభావం చాలా ఉంటుంది. మానవునికి సంబంధించిన ప్రతి మంచి చెడు పనులను శని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు.మానవులు చేసే పనులకు అనుగుణంగా శని దేవుడు దానికి తగ్గ ప్రతిఫలం అందిస్తాడు. అందువల్ల శనిదేవున్ని న్యాయ దేవత, కర్మ దాత అని కూడా అంటారు. మానవుల మీద శని ప్రభావం పడిందని వారి జీవితం చిన్నాభిన్నమై పోతుంది.ఒక వ్యక్తి మీద శని ప్రభావం ఉన్నప్పుడు చేసే ప్రతి పనిలోనూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యల నుండి విముక్తి పొందటానికి శని దేవుని పూజించడం ఒక్కటే మార్గం.
*జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో శని ప్రభావం ఉన్న వ్యక్తులు 11 శనివారాలు సాయంత్రం వేళ రావిచెట్టు జిల్లా నాలుగు ముఖాలు ఉన్న ప్రమిదలో అవును నూనె పోసి దీపం వెలిగించి 108 సార్లు శ్రీరామ మంత్రాన్ని జపించడం వల్ల ఉద్యోగం వస్తుంది.
*కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగం చేయాలని అనుకున్న వారు శనివారం రోజు ఇంటి ముఖద్వారం వద్ద ఆవు నూనెతో దీపాలు వెలిగించి..శని చాలీసా, శని స్తోత్రాన్ని పఠించాలి. ఇలా మూడు వారాలు చేయటం వల్ల ఫలితం ఉంటుంది.
*జాతకంలో శని ప్రభావం వల్ల ఉద్యోగంలో ఆటంకాలు కలుగుతుంటే శుక్రవారం రోజు నానబెట్టిన నల్ల శనగలు ఆవు నూనెలో ఉడికించి అందులో ఏమి కలపకుండా పూర్తిగా నల్ల రూపంలో ఉన్న ఏ జంతువుకైన తినిపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా మూడు వారాలు పాటు క్రమం తప్పకుండా చేయాలి.
*పదోన్నతి కోరుకునేవారు శనివారం రోజు చీమలకు చేపలకు పిండి మాత్రలు ఆహారంగా వేయటం వల్ల ఫలితం లభిస్తుంది. ఇలా ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోయి అనుకూలమైన చోట కొలువు తీరాలంటే శనీశ్వరునికి ఈ పరిహారాలు చేస్తూ కొన్ని వారాల పాటు స్వీట్స్ తినకుండా ఉండటం వల్ల ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు.
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.