Deethi sunina: యూట్యూబర్ దీప్తి సునైనా గురించి అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ వీడియోలు, యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అదే ఫేమ్ తో బిగ్ బాస్ షఓకు వచ్చింది. అక్కడ ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ… అందరి దృష్టినీ ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది జనవరిలో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ కు బ్రేకప్ చెప్పేసింది. ఇక అప్పటి నుంచి ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ భామ తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటకిప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. పొట్టి దుస్తులతో పాటు, చీరలు, లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలు వేస్కొని ట్రెండ్ అవుతుంటుంది. అయితే తాజాగా ట్రెండీ వేర్ లో కనివిందు చేసింది.
హాట్ డ్రింక్ తాగుతూ… బ్లాక్ డ్రెస్ వేస్కొని సాంగ్స్ వింటూ కనిపించింది. మ్యూజిక్ తో పాటు హాట్ డ్రింక్ ని ఎంజాయ్ చేస్తున్న వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. అలాగే సాంగ్ లోని భావాలకు తగ్గట్టుగా డ్యూన్స్ చేస్తూ… అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోలో దీప్తి సునైనా చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. అలాగ ఈ నలుపు రంగు డ్రెసస్లు ోదీప్తి ఎద అందాలను కూడా చూపించింది. వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ నలుపు రంగు డ్రెస్సులో మెరిసిపోతున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓసారి లుక్కేయండి.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement