Categories: LatestTopstory

BSF Recruitment 2022 : ఎస్సై నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. ఇక్ ప్రిపరేషన్ మొదలెట్టండి!

BSF Recruitment 2022 : సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇన్​స్పెక్టర్, సబ్​ఇన్​స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది బీఎస్ఎఫ్. వీటితో పాటు జూనియర్ ఇంజినీర్, సబ్​ఇన్​స్పెక్టర్(ఎలక్ట్రికల్) పోస్టులను సైతం భర్తీ చేయనుంది. మే 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం పోస్టులు, అర్హతలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీల వివరాలు.. ఒక ఇన్​స్పెక్టర్ (ఆర్కిటెక్ట్), 57 సబ్​ ఇన్​స్పెక్టర్ (పనులు), 32 జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్​స్పెక్టర్ (ఎలక్ట్రికల్). పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

BSF Recruitment 2022
  • ఇన్​స్పెక్టర్ (ఆర్కిటెక్ట్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్ట్​లో డిగ్రీ సర్టిఫికెట్ సంపాదించి ఉండాలి. 1972 ఆర్కిటెక్ట్స్ యాక్ట్ ప్రకారం ఆర్కిటెక్చర్ మండలిలో నమోదు చేసుకొని ఉండాలి.
  • సబ్ఇన్​స్పెక్టర్ (పనులు): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉన్న విద్యాసంస్థ నుంచి సివిల్ ఇంజినీర్​లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
  • జూనియర్ ఇంజినీర్/ సబ్​ఇన్​స్పెక్టర్ (ఎలక్ట్రికల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉన్న విద్యాసంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్​లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.

వయసు నిబంధన: అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదునెలవారీ వేతనం ఇలా…:

  • ఇన్​స్పెక్టర్ (ఆర్కిటెక్ట్)- రూ.44,900- రూ.1,42,400 మధ్య ఉంటుంది.
  • సబ్​ ఇన్​స్పెక్టర్ (పనులు)- రూ.35,400- రూ.1,12,400
  • జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్​స్పెక్టర్ (ఎలక్ట్రికల్)- రూ.35,400- రూ.1,12,400దరఖాస్తు ఇలా…:
  • అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు ఫారం నింపవచ్చు. rectt.bsf.gov.in వెబ్​సైట్​లో అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మే 30 చివరి తేదీ.
tufan9 news

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

7 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

8 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

8 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

8 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

8 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

8 months ago

This website uses cookies.