Telugu NewsLatestBanjara song Viral : బంజారా పాటకు అద్భుతమైన డాన్స్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు... వీడియో...

Banjara song Viral : బంజారా పాటకు అద్భుతమైన డాన్స్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు… వీడియో వైరల్!

Banjara song Viral : ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు క్షణాలలో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ విధంగా పెళ్లిళ్లలో పెళ్లికూతురు చేస్తున్నటువంటి డాన్స్ వీడియోలు అలాగే కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా పెళ్లికూతురు డాన్స్ వీడియోలు ఎంతో హైలెట్ అవుతున్నాయి. ఒకానొక సమయంలో పెళ్లిలో పెళ్లికూతురు కేవలం తల కూడా పైకి ఎత్తే వారు కాదు అలాంటిది నేడు తమ పెళ్లిలో పెళ్లి కూతురు డాన్స్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఇలా డాన్స్ చేయడం ఎంతో కామన్ అయిందని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

Advertisement
bride-who-danced-wonderfully-to-the-song-banjara
bride-who-danced-wonderfully-to-the-song-banjara

తాజాగా సోషల్ మీడియాలో మరొక డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా పెళ్లికూతురు బంజారా పాటకు మాస్ స్టెప్పులు ఇరగదీస్తూ అందరిని ఆకట్టుకుంది. తనతో పాటు డాన్స్ చేయడం కోసం ఇతరులు వచ్చినప్పటికీ తన స్నేహితులు ఎవరిని రాకుండా అడ్డుకొని పాటకు మొత్తం వధువు చేత డాన్స్ వేయించారు. ఈ విధంగా ఈ వధువు వేసిన అద్భుతమైన ఊర మాస్ స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా క్షణాలలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు లైక్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ విధంగా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా వాటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లికూతురు బంజారా పాటకు చేసిన డాన్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ డాన్స్ వీడియో పై లుక్కేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Advertisement

YouTube video

Advertisement

Read Also : Viral video : కురచ దుస్తుల్లో కుర్రాళ్ళకి చెమటలు పట్టేలా డాన్స్ చేసిన యువతి…వీడియో వైరల్…!

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు