Akkineni chaitanya
Akkineni chaitanya : అక్కినేని నాగచైతన్య, సమంత తమ వివాహ బంధం నుండి విడిపోయాక.. వారికి సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా తెగ వైరల్ అవుతోంది. సమంత కొత్త సినిమాల ముచ్చట్లైనా.. నాగ చైతన్య ఫిల్మ్ కెరీర్ న్యూస్ అయినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సమంత తన సోషల్ మీడియా అకౌంట్లలో చేసే పోస్టులపైనా నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త తెగ హాట్ టాపిక్ గా మారింది అదే.. అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.
నిజంగా నాగార్జున వివాహం చేస్తున్నప్పుడూ కూడా ఇంత చర్చ జరిగి ఉండదు. కానీ నాగ చైతన్య, సమంత గురించి ప్రతి వార్త కూడా తెగ హాట్ టాపిక్ గా మారుతోంది. అలా.. ఇప్పుడు అక్కినేని ఇంట పెళ్లి టాపిక్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు నాగార్జున వెంటనే స్పందిస్తాడు. నిజానిజాలు ఏమిటో చెప్పేస్తాడు.
సోషల్ మీడియా వైరల్ వార్తలపై రెస్పాండ్ అయ్యి.. అలాంటిది ఏమీ లేదని చెబుతాడు. అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పుకొస్తాడు. కానీ ఈ సారి అలా ఏం రెస్పాండ్ కాకపోవడంతో ఈ వార్త నిజమే అని అంతా అనుకుంటున్నారు. మరో పక్క అక్కినేని అభిమానులు అయితే కొత్త కోడలు పిల్ల ఎవరు అంటూ.. సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
అయితే సోషల్ మీడియా వార్తల ప్రకారం నాగ చైతన్యకు కాబోయే భార్య పేరు పూజిత అంట. కాగా.. సినీ ఇండస్ట్రీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదనే వార్తలు వస్తున్నాయి. ఆమె నాగార్జున చిన్న నాటి మిత్రుడి కూతురు అని అంటున్నారు. అమెరికాలో చదువుకుందట. నాగార్జునకు ఆ చిన్న నాటి మిత్రుడికి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉండటంతో పరిస్థితులు అన్ని తెలిసినా.. పూజితా కూడా ఒప్పుకోవడంతో పెళ్లి ఫిక్స్ చేశారట ఇరు వైపుల కుటుంబసభ్యులు.
Akkineni chaitanya
మొదటి సారి ప్రేమ అని సమంతను పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత పలు కారణాలతో విడిపోయిన చైతూ… ఈసారి మాత్రం నాన్ని నాగార్జున చెప్పిన అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. మరో మూడు నెలల్లో సమంత- నాగ చైతన్యకు విడాకులు మంజూరు అవుతాయని.. ఆ తర్వాత వెంటనే నిశ్చితార్థం… ఆ వెంటనే పెళ్లి అంటూ ఇప్పటికే ఇరు వైపుల పెద్దలు మాటలు అనేసుకున్నారట.
నాగార్జున మొదటి భార్యకి కూడా పూజిత వాళ్ల నాన్న ఫ్రెండ్. అందుకే ఈ సంబంధం ఇంత ఈజీగా కుదిరిందని సన్నిహిత బంధువులు అంటున్నారు. అయితే ఈ వైరల్ వార్తలపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Read Also :Samantha Naga Chaitanya : చైతూ, సామ్ కలిసిపోవడం ఖాయమేనట… అందుకు ఇదే నిదర్శనం!
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.