Poorna dance video: ఎరుపు రంగు చీరలో పూర్ణ మాస్ డ్యాన్స్… అదిరిపోయిందిగా!

Poorna dance video: పూర్ణ ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే షమ్నా కాసి పేరుతో తమిళులకు దగ్గరైన ఈ భామ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. అలాగే ఇండస్ట్రీలోకి రాక ముందు ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా పని చేసింది. అయితే మలయాళ చిత్రం పోలోరు పెంకుట్టితో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె… తర్వాత హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అయితే డీ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

Advertisement

అయితే ఓ వైపు సినిమాలు, షోలలో నటిస్తూనే… సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె ఎరుపు రంగు చీర కట్టుకొని మాస్ స్టెప్పులతో రెచ్చిపోయింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసిన వారంతా మైమరిచిపోతున్నారు. ఎంత బాగా చేశావంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim)

Advertisement

Advertisement