వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Krithi shetty: తన్ లవ్ గురించి స్పందించిన కృతి.. దృష్టంతా అక్కడే అంటూ కామెంట్లు!

Krithi shetty: ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఈ అమ్మడు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈమె, రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్, అలాగే తమిళ ... Read more

By Vinod Kumar

Published on: May 6, 2022 9:40 AM

Updated on: May 6, 2022 9:40 AM

---Advertisement---

Krithi shetty: ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఈ అమ్మడు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈమె, రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్, అలాగే తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి నటించనున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న కృతి శెట్టి గురించి గత కొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం.

కృతి శెట్టి ఓ అజ్ఞాత వ్యక్తితో ప్రేమలో ఉందని… అయితే ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆమె తాజాగా స్పందించింది. తాను ఎవర్నీ ప్రేమించలేదని… ప్రేమించే వయసు కూడా రాలేదని వెల్లడించింది. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందని.. ఓ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న రూమర్లకు ఈ విధంగా చెక్ పెట్టారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel