Telugu NewsEntertainmentSitara Dance : ‘అతడు’ పాటకి సితార అదిరిపోయే డాన్స్.. మహేష్ బాబు ఫుల్ ఖుషీ.....

Sitara Dance : ‘అతడు’ పాటకి సితార అదిరిపోయే డాన్స్.. మహేష్ బాబు ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్..!

Sitara Dance : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార పెన్నీ సాంగ్ తో ఫుల్ పాపులర్ అయిపోయింది. సర్కారువారి పాట మూవీ సాంగ్ ప్రమోషన్‌లో సితార డ్యాన్స్ అదరగొట్టేసింది. తండ్రి తగ్గ తనయ అనిపించుకుంది సితార. సితార పర్ఫార్మెన్స్ చూస్తుంటే.. ఇండస్ట్రీకి పెద్ద హీరోయిన్ దొరికేసింది అనేస్తున్నారు. సర్కారువారి పాట సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మహేశ్ కూడా సినిమాల్లోకి సితార ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. రాబోయే ఫ్యూచర్‌లో సితార గొప్ప హీరోయిన్ అవుతుంది మహేశ్ చెప్పాడు.

Mahesh Babu Shared Sitara Dance Video
Mahesh Babu Shared Sitara Dance Video

అయితే ఇప్పుడు సితార డాన్స్ చేసిన మరో వీడియోను మహేశ్ షేర్ చేశాడు. అతడు సినిమాలోని పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి అనే పాటకు సితార వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. సితార డాన్స్ వీడియోను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

ఈ వీడియోను చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్‌ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. మహేశ్ వారసురాలిగా సితార సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందాని ఎదురుచూస్తున్నారు. స్టార్ కిడ్ తండ్రిని మించి చిన్నప్పుడే పాపులారిటీ సంపాదించుకుంటుంది. ఇప్పుడు సితార డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Advertisement

Read Also : Viral Video : మాస్ సాంగ్ కు ఊర మాస్ స్టెప్పులు.. ఎద అందాలతో అల్లాడిస్తున్న యువతి!

Advertisement
Tufan9 Telugu News
Tufan9 Telugu Newshttps://tufan9.com
Tufan9 Telugu News providing All Categories of Content from all over world
RELATED ARTICLES

తాజా వార్తలు