Baba Ramdev Makes Sensational Comments On Salman Khan And Drugs
Baba Ramdev : ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటులు డ్రగ్స్ తీసుకుంటారని రామ్ దేవ్ బాబా ఆరోపించారు. సెలబ్రిటీల పేర్లను కూడా ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివాదాస్పద వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొరాదాబాద్‌లో జరిగిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. అమీర్ ఖాన్ గురించి నాకు తెలియదు. షారుఖ్ ఖాన్ బిడ్డ డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుబడి జైలులోనే ఉన్నాడు.
Advertisement
Baba Ramdev : బాలీవుడ్ నటుల డ్రగ్స్ గుట్టువిప్పిన యోగా గురు
నటీమణుల విషయానికొస్తే.. వారి గురించి దేవుడికి మాత్రమే తెలుసు’ నని అన్నారు. అంతేకాదు.. ‘సినిమా పరిశ్రమలో ఇంకా డ్రగ్స్ ఉన్నాయి. రాజకీయాల్లో కూడా డ్రగ్స్ ఉన్నాయి. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ చేస్తున్నారు. భారత్ ప్రతి మాదకద్రవ్య వ్యసనం నుంచి విముక్తి పొందాలని తీర్మానం చేయాలి. ఇందుకోసం మేం ఉద్యమం చేపడతామని రామ్ దేవ్ బాబా అన్నారు. బాబా రామ్‌దేవ్ గతంలో కూడా చాలాసార్లు బాలీవుడ్ నటులపై ఆరోపణలు గుప్పించారు.
Baba Ramdev Makes Sensational Comments On Salman Khan And Drugs
అమీర్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు చాలా మంది నటులపై ఆయన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మళ్లీ వాళ్లనే ఆయన టార్గెట్ చేశాడు. ఆర్యవీరుడు, వీరాంగన సదస్సులో పాల్గొనేందుకు బాబా రామ్‌దేవ్ శనివారం మొరాదాబాద్‌కు వచ్చారు. డ్రగ్స్ గురించి ప్రస్తావిస్తూ బాలీవుడ్‌ని టార్గెట్ చేశాడు. పెద్ద సినిమా స్టార్లు డ్రగ్స్ తీసుకుంటారని, సినిమా ఇండస్ట్రీ మొత్తం దీని గుప్పిట్లో ఉందని బాబా రామ్‌దేవ్ అన్నారు. సల్మాన్ ఖాన్ కూడా డ్రగ్స్ తీసుకుంటాడని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు.
Telugu News - Entertainment - Baba Ramdev : బాలీవుడ్‌పై యోగా గురు సంచలన వ్యాఖ్యలు.. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడన్న బాబా రామ్‌దేవ్..!
Baba Ramdev : బాలీవుడ్‌పై యోగా గురు సంచలన వ్యాఖ్యలు.. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడన్న బాబా రామ్‌దేవ్..!
Baba Ramdev : ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటులు డ్రగ్స్ తీసుకుంటారని రామ్ దేవ్ బాబా ఆరోపించారు. సెలబ్రిటీల పేర్లను కూడా ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివాదాస్పద వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొరాదాబాద్‌లో జరిగిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. అమీర్ ఖాన్ గురించి నాకు తెలియదు. షారుఖ్ ఖాన్ బిడ్డ డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుబడి జైలులోనే ఉన్నాడు.
Baba Ramdev : బాలీవుడ్ నటుల డ్రగ్స్ గుట్టువిప్పిన యోగా గురు
నటీమణుల విషయానికొస్తే.. వారి గురించి దేవుడికి మాత్రమే తెలుసు’ నని అన్నారు. అంతేకాదు.. ‘సినిమా పరిశ్రమలో ఇంకా డ్రగ్స్ ఉన్నాయి. రాజకీయాల్లో కూడా డ్రగ్స్ ఉన్నాయి. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ చేస్తున్నారు. భారత్ ప్రతి మాదకద్రవ్య వ్యసనం నుంచి విముక్తి పొందాలని తీర్మానం చేయాలి. ఇందుకోసం మేం ఉద్యమం చేపడతామని రామ్ దేవ్ బాబా అన్నారు. బాబా రామ్‌దేవ్ గతంలో కూడా చాలాసార్లు బాలీవుడ్ నటులపై ఆరోపణలు గుప్పించారు.
అమీర్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు చాలా మంది నటులపై ఆయన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మళ్లీ వాళ్లనే ఆయన టార్గెట్ చేశాడు. ఆర్యవీరుడు, వీరాంగన సదస్సులో పాల్గొనేందుకు బాబా రామ్‌దేవ్ శనివారం మొరాదాబాద్‌కు వచ్చారు. డ్రగ్స్ గురించి ప్రస్తావిస్తూ బాలీవుడ్‌ని టార్గెట్ చేశాడు. పెద్ద సినిమా స్టార్లు డ్రగ్స్ తీసుకుంటారని, సినిమా ఇండస్ట్రీ మొత్తం దీని గుప్పిట్లో ఉందని బాబా రామ్‌దేవ్ అన్నారు. సల్మాన్ ఖాన్ కూడా డ్రగ్స్ తీసుకుంటాడని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు.
Read Also : Rashmika Mandanna : ఆ స్టార్ హీరోతో ఆ పనికి ఒప్పుకున్న రష్మిక మందన.. డబ్బు కోసం మరి ఇలా తెగించాలా?
Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!
Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!
Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..
Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?
WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?
TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్లోడ్ చేయండి

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!
UGC NET 2025 Admit Card : యూజీసీ నెట్ UGC NET 2025 అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్లోడ్ గైడ్ మీకోసం..!
Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్ఫుల్ టిప్స్.. !
Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు
CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?
Airtel IPTV Plans : ఎయిర్టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..
Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!
IPL 2025 : లక్నో చేతిలో ఓటమితో SRHకు భారీ నష్టం.. టాప్ 5 నుంచి నిష్ర్కమణ..!