వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Nagababu : కమెడియన్ ఆర్పీ చేసిన పనికి ఎమోషనల్ అయినా నాగబాబు?

Nagababu : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో నాగబాబు సందడి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజీ సంపాదించుకున్నారు.ఇలా ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసే కమెడియన్స్ అందరికీ ఆయన పెద్ద దిక్కుగా ఉంటూ అందరికీ సలహాలు సూచనలు ఇవ్వడంతో ఈయనపై కమెడియన్ల అందరికీ విపరీతమైన గౌరవం, విధేయత ఏర్పడింది. అయితే కొంతకాలానికి నాగబాబు జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి రావడంతో ఆయనతో పాటు కొంతమంది కమెడియన్స్ బయటకు వచ్చారు. అలాంటి వారిలో కిరాక్ ... Read more

By Ramesh Babu

Published on: June 30, 2022 1:29 PM

Updated on: June 30, 2022 7:38 PM

actor Nagababu get emotional for the comedian RP do you know what he do

---Advertisement---

Nagababu : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో నాగబాబు సందడి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజీ సంపాదించుకున్నారు.ఇలా ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసే కమెడియన్స్ అందరికీ ఆయన పెద్ద దిక్కుగా ఉంటూ అందరికీ సలహాలు సూచనలు ఇవ్వడంతో ఈయనపై కమెడియన్ల అందరికీ విపరీతమైన గౌరవం, విధేయత ఏర్పడింది. అయితే కొంతకాలానికి నాగబాబు జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి రావడంతో ఆయనతో పాటు కొంతమంది కమెడియన్స్ బయటకు వచ్చారు. అలాంటి వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు.

actor Nagababu get emotional for the comedian RP do you know what he do
actor Nagababu get emotional for the comedian RP do you know what he do

ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా నాగబాబు తన ప్రేమ గురించి ఒక పర్ఫామెన్స్ చేశారు.ఇందులో తాను తనకు కాబోయే అమ్మాయితో ఎలా పరిచయమైంది తన ప్రేమను ఎలా దక్కించుకున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ అందరి చేత కంటతడి పెట్టించారు.ఈ డాన్స్ పర్ఫామెన్స్ అయిపోయిన తర్వాత సుధీర్ వేదిక పైకి వచ్చి ఈయన ఎంతగా ప్రేమిస్తాడో మనకు తెలిసిందే అందుకే ఇతనికి కిరాక్ ఆర్పీ అని పేరు పెట్టాము అని తెలిపారు.

ఇక ఆర్పీ ప్రేమించడం మొదలు పెట్టాడు అంటే ఆ ప్రేమ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.ఎంతగా అంటే ఏకంగా నాగబాబు గారి పేరును గుండెల పైన పచ్చబొట్టు వేయించుకునే అంతగా ఆయనని ప్రేమిస్తున్నాడని చెప్పాడు. ఇలా తన పేరును గుండెల పై వేయించుకున్నారని తెలియగానే ఒక్కసారిగా నాగబాబు షాక్ అయ్యరు. ఈ క్రమంలోనే నాగబాబు స్పందిస్తూ ఎప్పుడూ చెప్పలేదు ఏంట్రా అని ప్రశ్నించారు. ఆర్పీ నాగబాబుకు తెలియకుండా ఏ పని చేయరు అందుకే తాను మొదటిసారిగా చేయబోతున్న సినిమాకి కూడా ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇక
ఆర్పీ నిశ్చితార్థానికి కూడా నాగబాబు నిహారిక హాజరైన సంగతి మనకు తెలిసిందే.

Read Also : Kiraak RP: కిరాక్ ఆర్పీ లవ్ స్టోరీ తెలుసా.. సినిమా లెవెల్ లో ఉందిగా!

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel