Karthika deepam: ఇంట్లో ఉండే బాబు మోనిత కొడుకేనని తెలుసుకున్న సౌందర్య ఆనందరావులు ఏం చేయనున్నారు..?

karthika deepam serial latest episode

Karthika Deepam Feb 23 Today Episode : రోజుకో ట్విస్ట్‌తో ఆధ్యంతం చూపరులను టీవీ ముందునుంచి కదలనివ్వకుండా చేస్తూ బుల్లితెరలో టాప్‌సీరియల్‌గా వెలుగొందుతున్న ధారావాహిక కార్తీకదీపం. మరి ఈ సీరియల్ గత ఎపిసోడ్‌లో ఆనందరావు తనకొడుకేనని తెలుసుకున్న మోనిత కార్తీక్‌ని తనకొడుకుని వెతికి తీసుకువచ్చి తనకి ఇస్తే కార్తీక్‌ని దీపను ఎటువంటి ఇబ్బంది పెట్టను అని చెప్పింది చూశాము. మరి ఈ ఎపిసోడ్‌లో సౌందర్యకు ఆనంద్‌ మోనిత కొడుకేనని తెలుసుకుని ఏం చేయనుందో తెలుసుకుందాం. ఆడిషన్స్‌కి … Read more

Devatha : రాధ చీర లాగిన ఆదిత్య… ఆదిత్యను అసహ్యించుకుంటున్న దేవి..!

devatha serial latest episode

Devatha Feb 22 Today Episode : బుల్లితెరపై ప్రేమానురాగాల ధారావాహిక దేవత.. మరి దేవత సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ లేటెస్ట్‌ హైలెట్స్‌ ఏంటో చూసేద్దాం. పటేలు పక్కింటి ఆమెకు లైన్‌ వేస్తూ ఉండడాన్ని చూసి తనను పటేల భార్యదగ్గర ఇరికిస్తాడు బాష.సీన్‌ కట్‌చేస్తే భజన కార్యక్రమానికి రాధ కుటుంబంతో సహా గుడికి వెళ్తుంది. అక్కడికే ఆదిత్య కూడా వస్తాడు. ఆదిత్యను చూసిన దేవీ కోపంతో ఉంటుంది రాధ బాధపడుతూ ఉంటుంది. ఆదిత్యను రాధ వాళ్ల మామయ్య … Read more

Guppedantha manasu: షార్ట్‌ ఫిలింలో హీరోగా గౌతమ్‌ని తీసేసి రిషీ యాక్టింగ్‌… వసూకి రిషీ ఇచ్చే ప్రత్యేకమైన గిఫ్ట్‌ ఏంటి?

guppedantha manasu serial latest episode

Guppedantha manasu: మా టీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్‌ గుప్పెడంత మనసు. ఈ సీరియల్‌లోని రిషీ వసూ పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి వారిద్దరి మధ్య జరిగే చిన్నచిన్న వాగ్వాదాలు.. అంతలోనే కలిగే ప్రేమ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి తాజాగా విడుదలైన లేటెస్ట్‌ ఎపిసోడ్‌ హైలెట్స్‌ ఏంటో చూద్దాం. షార్ట్‌ ఫిల్మం లంచ్‌బ్రేక్‌లో జగతి మూడీగా ఉంటూ గౌతమ్‌, మహేంద్రలకు జగతి వసూ వడ్డిస్తూ ఉంటారు. కానీ రిషీ తినడంలేదనే బాధతో జగతి మీరు … Read more

Intinti gruhalakshmi: ఎస్సైకే ఛాలెంజ్‌ చేసిన తులసి… అభిని కనిపెట్టి, రక్షించగలదా…?

gruhalakshmi latest episode highlights

Intinti gruhalakshmi: బుల్లితెరపై రోజుకో ట్విస్టుతో ప్రేక్షకులను టీవీల ముందు నుంచి కదలనివ్వకుండా చేస్తున్న సీరియల్‌ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. మరి ఎపిసోడ్ 562 లేటెస్ట్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి అభికోసం వెతుకుతుంది. దానితో ఎస్సై కోపంతో నీమీద ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేస్తా అని బెదిరిస్తాడు. లాయర్ గారు ఎస్ఐ గారే మా అబ్బాయిని ఎక్కడో దాచారు. ఇప్పుడు ఏం తెలియనట్టు నాటకం ఆడుతున్నారు.. … Read more

Karthika deepam: మోనిత దిమ్మతిరిగే షాక్‌… మోనితను చంప పగులగొట్టిన దీప కార్తీక్‌…?

karthika deepam serial latest episode

Karthika deepam: బుల్లితెరపై ఆధ్యంతం ఉత్కంఠతతో రోజుకో ట్విస్ట్‌తో కొనసాగుతున్న డైలీ సీరియల్‌ కార్తీకదీపం మరి ఈ సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ హైలెట్స్‌ ఏంటో చూసేద్దాం. మాటల్లో శ్రీవల్లి కోటేష్‌ల నుంచి బుల్లి ఆనందరావు కార్తీక్ దగ్గరకు వెళ్లాడని.. అక్కడే పెరుగుతున్నాడని  అప్పారావు ద్వారా మోనిత తెలుసుకుంటుంది. మరి దీప మోనిత వాళ్ల బాబాయ్‌ ఆపరేషన్‌ చేయిస్తుందా.. మోనిత ప్లాన్‌ ఏంటో దీప తెలుసుకుంటుందా అనే విషయాలు చూసేద్దాం. తన బాబు గురించి నిజం తెలుసుకున్న మోనిత … Read more

Devatha: నేనేమైనా నీ బిడ్డనా అని ఆదిత్యను ప్రశ్నించిన దేవి..? ఆదిత్యకు తెలియకుండా హాస్పటల్‌కు వెళ్దామని రాధతో చెప్పిన సత్య..!?

devatha serial latest episode

Devatha: బుల్లితెరలో ఆద్యంతం ఉత్కంఠతతో కొనసాగుతున్న సీరియల్‌ దేవత. మరి ఈ సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ విడుదల అయ్యింది. ఆ ఎపిసోడ్‌లోని లేటెస్ట్‌ హైలెట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా ప్రేమను నా ఇష్టాలు ఆయుధంగా చేసుకుని నా కాళ్లు చేతులు కట్టేస్తున్నావ్‌ కదూ.. నీ విషయంలో జరిగినా ఊరుకున్నా కానీ నా బిడ్డ విషయంలో నా బిడ్డను నాకు దూరం చేస్తా అంటే చూస్తూ ఊరుకోను అంటూ ఆదిత్య బాధపడూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో సత్య … Read more

Intinti Gruhalakshmi: అభిని ఎస్సై ఏం చేయనున్నాడు.. తులసి అభిని విడిపించగలదా..?

gruhalakshmi serial latest episode

Intinti gruhalakshmi: టీవీ రంగంలో ప్రముఖ టాప్‌ సీరియల్‌ ఇంటింటి గృహలక్ష్మి. మరి ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. మరి ఎపిసోడ్ 561 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభి విషయంలో జరిగినదంతా తులసి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లకు చెప్తుంది. అభిని ఎలాగైనా విడిపించాలని అంటుంది. దానితో నందు లాస్య తులసిపై ఫైర్‌ అవుతారు. ఈ ఇంట్లో అందరూ తులసి మాటలే వింటారు లాస్య అని నందు అంటాడు. నా మాట ఎవ్వరూ … Read more

Guppedantha manasu: గౌతమ్‌ని తీసేసి వసూతో పాటు రిషీనే హీరోగా షార్ట్‌ ఫిలింలో యాక్ట్‌ చేస్తాడా..?

guppedantha manasu latest episode highlights

Guppedantha manasu: బుల్లితెరపై ప్రేక్షలను ఆకట్టుకుంటూ అత్యంత వీక్షకుల ఆదరణ పొందిన డైలీ సీరియల్‌ గుప్పెడంత మనసు. మరి ఈ సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ 21 ఫిబ్రవరి 2022 హైలెట్స్‌ ఏంటో చూద్దాం. రిషీ వసూ కోసం జగతి వాళ్ల ఇంటికి వస్తాడు. అంతలో హడావిడిగా రెడీ అవుతున్న వసూ రిషీ రాకను చూసి జగతికి బాయ్‌ మేడం అని చెప్పి వెళ్తుంది. రిషీ వసూ కారులో బయలుదేరతారు. అంతలో రిషీ వసూని మీ మేడంకు ఫోన్‌ … Read more

Karthika Deepam: మోనిత వాళ్లబాబాయ్‌కి కార్తీక్‌ ఆపరేషన్‌ చేస్తాడా?.. దీప మోనిత కుట్రను ఎలా ఎదుర్కోనుంది?

karthika deepam serial latest episode

Karthika Deepam: టీవీ ప్రపంచంలో తెలుగునాట అత్యంత ప్రేక్షకాధరణ పొందిన ధారావాహిక ” “కార్తీకదీపం”. మరి ఈ సీరీయల్‌ 21 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్ 1281 హైలైట్స్ ఏంటో చూద్దామా..! మోనిత అసలు నీకు ఎందుకు హెల్ప్ చేసింది. ఏదైనా దుర్మార్గపు ఆలోచన చేస్తుందేమోనని దీప భయం అని సౌందర్య.. కార్తీక్‌తో చెబుతుంది. అప్పుడే మోనిత ఫోన్ చేస్తుంది. బాబాయి ఆపరేషన్ చేస్తావా అని మరోసారి అడుగుతుంది. దీంతో మీ బాబాయికి ఆపరేషన్ చేస్తా కానీ.. నీ … Read more

Intinti Gruhalakshmi : అభిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తులసి బెయిల్ పేపర్స్ తీసుకురాగానే ఇంతలో మరో షాక్​!

Intinti Gruhalakshmi Today Episode Feb 19

Intinti Gruhalakshmi Today Episode Feb 19 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తాజా ఎపిసోడ్​లో శనివారం ఎపిసోడ్ 560 హైలైట్స్ గురించి ఓ లుక్కేద్దాం.  అభిని వెతుక్కుంటూ వెళ్లిన తులసికి అభి కనిపిస్తాడు. దీంతో అభిని కలిసి ఏంట్రా ఇది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాకోసం పోలీసులు వెతుకుతున్నారు మామ్.  తల్లి మాట వినకపోతే బిడ్డ ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఇప్పుడు తెలిసివచ్చింది మామ్ అంటాడు. ఇక నా వల్ల కావట్లేదు నేను … Read more