Gold prices today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?
Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.540 పెరిగి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,160గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉంది. కిలో వెండి ధర రూ.320 పెరిగి రూ.56,620 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు … Read more





