Homeopathy : హోమియోపతి మందులు తీస్కుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Homeopathy : రోజురోజుకీ మారుతున్న జీవన శఐలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా రోగాల బారిన పడుతున్నారు. ఎక్కువ మంది చిన్న వయసులోనే తీవ్రమైన వ్యాధులను ఎదుర్కొంటున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించేవి. అయితే ఇప్పుడు షుగర్, బీపీలు సర్వ సాధారణం అయిపోయాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను దృష్టిలో ఉంచుకొని.. తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన జాగ్రతత్లు తీసుకుంటూ వ్యాయామం, పరుగు, ఆరోగ్యకరమైన … Read more





