Nagababu Warning : చిరు, పవన్ కల్యాణ్‌లను ఏమైనా అంటే తాటా తీస్తానంటున్న నాగబాబు!
Nagababu Warning : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు సంబంధించి హైదరాబాద్ హైటెక్స్ లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్య్కక్రమంలో మెగా హీరోలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు పలు ఆసక్తికర కామెంట్లు చేసారు. కాస్త ఎమోషనల్ అయి పలువురికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్ ను ఎవరైనా … Read more





