వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Vishnu priya: బుల్లితెర బ్యూటీ విష్ణు ప్రియ బర్త్ డేకు వాళ్లాయన ఎంత బంగారమిచ్చాడో తెలుసా..?

Vishnu priya: బుల్లి తెరపై తన నటనతో తన అందంతో చాలా మందిని ఆకట్టుకుంటుంది విష్ణు ప్రియ. సీరియల్లు చూసే వారికి విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ప్రతి కుటుంబానికి దగ్గరైంది విష్ణు ప్రియ. ఇద్దరు అమ్మాయిలు, కుంకుమ పువ్వు, నువ్వే కావాలి తదితర సీరియల్స్ లో నటించింది ఈ భామ. ఈ అమ్మడి టాలెంట్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే విష్ణు ప్రియ మల్టీ టాలెంటెడ్. సీరియల్స్ లో … Read more

Viral Video: బుడ్డ చెఫ్.. దోశని మామూలుగా తిప్పట్లేడుగా, చూడండి మీరే!

Viral Video: చిన్న పిల్లలు ఏం చేసినా చాలా ముద్దుగా అనిపిస్తుంది. బుడి బుడి అడుగులు వేసే దగ్గర నుండి వారి నోటి నుండి వచ్చే అచ్చీ రాని మాటలు చాలా నవ్వు తెప్పిస్తాయి. వారి అల్లరి పనులు భలే సరదాగా ఉంటాయి. సోషల్ మీడియా వచ్చాక ఈ వీడియోలు చాలానే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బుడ్డోడి వీడియో ఒకటి చూస్తే చాలు.. ఇక అలాంటివే అన్నీ కనిపిస్తుంటాయి. అందులో ఆ పిల్లలు చేసే అల్లరి భలే నవ్వు … Read more

Viral Video : బుడ్డ కొండెంగ నాది.. కాదు నాదే.. వీడియో వైరల్

baby-and-monkey-fighting-for-baby-monkey-video-goes-viral

Viral Video: తల్లి ప్రేమ ఓ ప్రాణికైన ఒకే రకంగా ఉంటుంది. దానిని చూపించే విధానంలో తేడాలు ఉండవచ్చు కానీ, ప్రేమ మాత్రం ఉంటుంది. దానిని తమదైన శైలిలో చూపిస్తారు. బిడ్డకు జన్మనివ్వడం కంటే గొప్ప వరం లేదు. ఒక శిశువును కని పెంచడం అత్యున్నత బాధ్యత. అది చెప్పుకునేంత సులభంగా ఏమీ జరగదు. అయితే జంతువులు, పక్షులు ఇతర జీవులూ తమ బిడ్డల పట్ల ప్రేమ చూపిస్తాయి. వాటిని అల్లారు ముద్దుగా పెంచుకుంటాయి. అవి అల్లరి … Read more

Viral Dance Video: కేటీఆర్ మెచ్చిన డ్యాన్స్.. ఆఫ్రికన్ చిన్నారులు అదరగొట్టారుగా

Viral Dance Video: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంటుంది. దాని గురించి చాలా మందికి తెలియదు. తెలిసిన అతి కొద్ది మంది మాత్రం దానిని పదును పెడుతుంటారు. క్రమంగా ఆ ప్రతిభను పెంచుకుంటారు. ఒక లెవల్ వచ్చే సరికి అందులో రాటు దేలుతారు. అయితే మరికొందరికి తమ ట్యాలెంట్ ను చూపించడానికి సరైన వేదిక దొరకదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సరైన వేదిక కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎవర్నో ప్రాధేయపడాల్సిన … Read more

Puri Trolling : పూరీని ట్రోల్ చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్, ఎవరిచ్చారంటే..

Puri Trolling : పూరీ.. పూరీ.. పూరీ.. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే పూరీ జగన్నాథ్ ప్రస్తావన లేని పోస్టులు ఉండట్లేదు. అన్నింటిలో పూరీ జగన్నాథ్ ను ట్రోల్ చేసేవి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో పూరీపై ట్రోలింగ్ స్టార్ట్ అయిది. లైగర్ మూవీకి డైరెక్షన్ చేసింది పూరీ జగన్నాథ్ కాదని, ఛార్మీ చేసి పూరీ పేరు వేశారని పలు పోస్టులు కనిపిస్తున్నాయి. పూరీ డైరెక్షన్ మరీ ఇంత వీక్ … Read more

Gold prices today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 390 తగ్గి రూ.53,100గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650గా ఉంది. కిలో వెండి ధర రూ.490కు మేర తగ్గి రూ.56,820 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం … Read more

Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకి లక్కే లక్కు.. అన్నింటా విజయం!

Horoscope : ఈ రోజు అనగా ఆగస్టు 28వ తేదీ నాడు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి చాలా బాగుంటుందని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వాళ్లకు శుభకాలం. మొదలుపెట్టిన కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. … Read more

Shraddha Comments: అంకుల్స్ కంటే మీరే హాట్ గా ఉంటారంటూ అనసూయపై కామెంట్లు, చేసిందెవరంటే?

Shraddha Comments: అనసూయ భరద్వాజ్.. హీరో విజయ్ దేవరకొండపై చేసిన కామెంట్ల వల్ల ట్రోల్స్ కు గురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమెకు మద్దతుగా నిలిచేందుకు వచ్చిన నటి శ్రద్ధా కపూర్ కూడా ప్రస్తుతం ట్రోల్స్ కు గురవుతున్నారు. అనసూయతో పాటుగా ఈమెను కూడా ఓ ఆట ఆడేస్కుంటున్నారు రౌడీ బాయ్ ఫ్యాన్స్. అయితే అసలేమైందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనసూయని విజయ్ దేవరకొండ అభిమానులు ఆంటీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. రెండు రోజులుగా ఆంటీ … Read more

Comedian Ali : ఘనంగా అలీ కూతురి ఎంగేజ్మెంట్, వరుడు ఎవరో కాదు..!

Comedian Ali daughter engagement video goes viral

Comedian Ali : టాలీవుడ్ వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించిన అతి కొద్ది మంది మోస్ట్ ట్యాలెంటెడ్ కమెడియన్లలో అలీ ఒకరు. బాల నటుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన అలీ, వేలాది సినిమాలు చేసి అలరించారు. అప్పట్లోనే హీరో పలు సినిమాలు చేశారు అలీ. అవి చాలా పెద్ద హిట్ కూడా అయ్యాయి. ఇక తన కామెడీ టైమింగ్ తో ఓ వెలుగు వెలిగారు అలీ. ఇదిలా ఉంటే త్వరలీ అలీ కూతురు వివాహంం జరగనుంది. ఈ … Read more

Alia bhatt baby bump: సినిమా ప్రమోషన్స్ కోసం ఆర్నెళ్ల గర్భంతో వచ్చిన అలియా

Alia bhatt baby bump: అలియా భట్ ఎంతో ట్యాలెంట్ ఉన్న నటి. తన అందచందాలతో పాటు తన ప్రతిభతో ఎంతో మందిని అభిమానులు తయారు చేసుకుది అలియా భట్. సినీ కుటుంబ నేపథ్యంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన శైలి నటనతో అలరిస్తోంది అలియా భట్. బాలీవుడ్ లో ఉన్న అతి కొద్ది మంది మోస్ట్ ట్యాలెంట్ నటీమణుల్లో ముందు వరుసలో ఉంటుంది అలియా. జక్కన్న, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ … Read more

Join our WhatsApp Channel