వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Ys Jagan : చంద్రబాబు బాటలో జగన్.. ఎవ్వరు చెప్పినా వినిపించుకోరా?

Ys-Jagan-mohan-reddy-follow

Ys Jagan : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా నడుస్తున్నారని తెలుస్తోంది. జగన్ కూడా ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని అనే వారు లేకపోలేదు. ప్రస్తుతం ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రచ్చ నడుస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షాన్ని మీటింగ్‌కు పిలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం … Read more

Actress Aishwarya : ఆ దర్శకుడిని కొడతామనుకున్నా.. చస్తాడని వదిలేసా.. నటి ఐశ్వర్య సంచలన కామెంట్స్

Actress Aishwarya : Actress Aishwarya Shocking Comments on Telugu Movie Director

Actress Aishwarya : తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. వారిలో యాక్ట్రెస్ ఐశ్యర్య కొంచెం ప్రత్యే్కం.. సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐశ్యర్య కెరీర్ మొదట్లో హీరోయిన్‌‌గా చేసింది. అయితే, ఆమె రఫ్ లుక్ కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని తెలిసింది. ఆ తర్వాత ఐశ్యర్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది. తెలుగులో చాలా సినిమాల్లో ఐశ్యర్య నటించింది. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’.. … Read more

YSRCP-TDP : ప్రతిపక్ష టీడీపీ పార్టీ పొత్తులపై వైసీపీలో జోరుగా చర్చ.. ఎందుకంటే? 

ysrcp-tdp-ysrcp-keeps-eye-o

YSRCP-TDP : ఏపీలో అధికార వైసీపీ పార్టీ ప్రతిపక్ష టీడీపీ ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఏ చిన్న స్టెప్ తీసుకున్నా దాని వెనుక ద్వందర్థాలను వెతుకుతోంది. టీడీపీ పార్టీ అధికారికంగా ప్రకటించకముందే  వైసీపీ లీడర్లు తమకు తాము నిర్ణయించుకుని ఏకంగా కథనాలే అల్లేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పలానా పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని వైసీపీ లీడర్లే జోరుగా ప్రచారం చేస్తున్నారు. కానీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలో వాస్తవానికి జరుగుతున్నది వేరు. చంద్రబాబు వచ్చే … Read more

Rakul Preet Singh : సినిమా కోసం అలాంటి పనులు అస్సలే చేయను.. ఏదైనా సహజంగా జరగాలి!  

Rakul Preet Singh : Rakul Preet Singh Shocking Comments on WorkOut for movies

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు చిత్రపరిశ్రమలో తెలియని వారుండరు. రకుల్ క్యూట్‌‌నెస్ అందరికీ నచ్చుతుంది. అందుకే చాలా మంది రకుల్‌కు అభిమానులు అయ్యారట.. ఈ భామ యాక్టర్ గానే కాదు.. ఫిట్‌నెస్ పరంగాను ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఖాళీ టైం దొరికితే చాలు రకుల్ వర్కౌట్స్ చేస్తూ వీడియోలను పోస్టు చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడికి సినిమాలు తగ్గాయని తెలుస్తోంది. అందుకే మళ్లీ … Read more

BJP Swetha Reddy : దేవి శ్రీ ప్రసాద్ చెత్త మ్యూజిక్ డైరెక్టర్.. శ్వేతారెడ్డి సంచలన కామెంట్స్.. 

Bjp Swetha Reddy Shocking Comments on Devi Sri Prasad Speech about Pushpa Samantha Item Song

BJP Swetha Reddy :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ఈ ఫిల్మ్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. మెగా అభిమానులు చిత్రం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిక్చర్‌లోని ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా’ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. కాగా, ఈ సాంగ్‌ పురుషులను కింఛపరిచే విధంగా ఉందని, దానిని నిషేధించాలని   కొందరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి … Read more

CM KCR : కేసీఆర్ మరోసారి ముందస్తు వ్యూహం..? కాంగ్రెస్, బీజేపీకి ఇక చుక్కలే..!

KCR Political Strategy for 2023 elections in Telangana State BJP Congress flags

CM KCR : తెలంగాణలో రాజ‌కీయ సమీకరణాలు నెమ్మదిగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ మొన్నటివరకు ఉన్న తన పంథాను మార్చుకున్నారు. మౌనం వీడారు. ప్రతిపక్షాలపై విరుచుకపడుతున్నారు. ఫాంహౌస్ సీఎం అనేవారికి చుక్కలు చూపిస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిలో చాలా మార్పు వచ్చింది. ప్రతిపక్షాలకు టార్గెట్ అవ్వకుండా తమ రాజకీయ చతురతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంత మేర సక్సెస్ అయ్యారని కూడా తెలుస్తోంది. రాహుల్ గాంధీ మీటింగ్‌కు … Read more

Madhavi Latha : పుష్పలో ‘సమంత’ స్పెషల్ సాంగ్‌పై మాధవీలత సెన్సెషనల్ కామెంట్స్..

Pushpa Samantha Song Madhavi Latha Shocking Comments on Pushpa Samantha Item Song

Madhavi Latha : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17వ తేది శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. బన్నీ కెరీర్‌లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఇకపోతే పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటం సాంగ్‌కు థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. ఈ సాంగ్‌కు ఎంత రెస్పాన్స్‌ వస్తుందో అంతే రేంజ్‌లో వివాదాస్పదంగా కూడా మారింది. ‘ఊ ఉంటావా మామ.. … Read more

Bigboss 5 Telugu : ‘సిరి’ ఔట్.. హగ్ ఇచ్చి కన్నీటి వీడ్కోలు పలికి ఎక్కెక్కి ఏడ్చేసిన షణ్ముక్.. !

siri-hanmanth-eliminated-fr

Bigboss 5 Telugu : బిగ్ బాస్ సీజన్-5 ఎంటర్ టైన్మెంట్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 14 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో నుంచి ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ప్రస్తుతం టాప్ -5లో సిరి, షణ్ముక్, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముక్ ఉన్నారు. చివరి వారం కావడంతో ఈ ఆదివారం విన్నర్‌ను బిగ్‌బాస్ ప్రకటించనున్నాడు. మిగతా సభ్యుల్లో ఎవరో ఒకరు రన్నరప్‌గా నిలుస్తారు. మిగతా సభ్యులు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. అయితే, శుక్రవారం రాత్రి … Read more

CM KCR : గులాబీ అధినాయకుడికి గుబులు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా..?

CM KCR

CM KCR : తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలను గెలుచుకుంది. కానీ, ఇంతకు ముందర జరిగిన ఉప ఎన్నికల్లో , జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయింది. దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కొంత జోష్ కనబడుతోంది. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా కూడా అధికార గులాబీ పార్టీపైన వ్యతిరేకత పెరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ … Read more

Pushpa Movie Review : తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ఎలా ఉందంటే..?

Pushpa-Movie-Review-Allu-Ar

Pushpa Movie Review : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్‌లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప’ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్ ఆకట్టుకునే కథనంతో ప్రేక్షుకుల ముందుకు వచ్చింది ‘పుష్ఫ’ మూవీ.. గతంలో సుక్కు డైరెక్షన్‌లో బన్నీ నటించిన ఆర్య, ఆర్య-2 సినిమాలు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక పుష్ప సినిమాతో సుక్కు బన్నీకి హ్యాట్రిక్ ఇచ్చాడో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.. పుష్ప కథనం … Read more

Join our WhatsApp Channel