వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Health tips: అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహార పదార్థాలు ఇవే..!

ఉప్పుతో అధిక రక్తపోటు ముప్పు తప్పదు… మందులు వాడుతూనే శారీరక శ్రమ, సమపాళ్లలో ఆహారం తీసుకుంటే అధిక రక్తపోటును అదుపులోకి తీసుకొని రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సోడియం ఉన్న ఆహారం తగ్గించి పొటాషియం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహార నియమాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలీదేవి పలు విషయాలు వెల్లడించారు. ఎక్కువ కొవ్వు పదార్థాలు తని వ్యాయామం చేయకపోయినా రక్ నాళాలు గట్టి పడిపోతాయి. అలాగే రక్త నాళాల్లో సాగే … Read more

Rahu transit 2022: ఉద్యోగ సమస్యలు తీరాలంటే.. రాహు, కేతువులకు ఈ విధంగా పూజ చేయండి!

శని కాకుండా మీకు సమస్యలు, ఇబ్బందులు కల్గించడంలో ముందుండే గ్రహాలు రాహు, కేతువులు. అయితే రాహువు ఒక రహస్య గ్రం, రాహువు దృష్టిలో ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది. ఏప్రిల్ లో రాహువు మారుతున్నాడు. అయితే ఈ ప్రభావం అన్ని రాశులపై పడబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాహు, దోషాన్ని వదిలించుకోవడానికి రాహువు ఈ ప్రత్యేక మంత్రాన్ని జపించాలి. ఈ ప్రత్యేకమైన నివారణలను అనుసరిస్తే వెంటనే ప్రభావాలను చూపిస్తుంది. అయింతే పంచాంగం ప్రకారం 2022 ఏప్రిల్ 12న రాహువు … Read more

Beauty tips: అందమైన గులాబీ రంగు చెక్కిళ్ల కోసం ఈ ఐదు ఆహార పదార్థాలు తినాల్సిందే..!

ప్రతీ ఒక్కరికి తాము అందంగా కనిపించాలని.. అందరూ తమ అందాన్ని పొగుడుతుంటే మురిసిపోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ అందం కోసం వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తూ.. బ్యీటూ పార్లర్లూ.. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఈ ఐదు రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా రోజూ తీస్కుంటే… మీ చెక్కిళ్లు గులాబీ రంగులో మెరిసిపోతాయి. అయితే మన అందాన్ని మరింతగా పెంచే ఆ ఐదు ఆహార పదార్థాలు ఏమిటో మనం ఇప్పుడు … Read more

Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. !

Weather Report

Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అందులోనూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఛత్తీస్​గఢ్​ నుంచి కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల … Read more

Judge posts notification: జిల్లా జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణలోని 22 జిల్లా జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. జిల్లా జడ్జిల్లో 13 మందిని నేరుగా.. మరో 9 మంది సీనియర్ సివిల్ జడ్జిలకు నియామక పరీక్ష ద్వారా పదోన్నతి పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మే 2 వరకు సీఎస్ కార్యాలయానికి దరఖాస్తులను సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులు జిల్లా జడ్జి ఉద్యోగానికి అర్హులని తెలిపింది. రాత పరీక్ష, వైవా ఆధారంగా అభ్యర్థులను … Read more

Cute Lady Dance : దొరక్క.. దొరక్క దొరికింది.. తళుక్కు చిలక ఇది.. అదిరే స్టెప్పులతో ఇరగదీసిన అమ్మాయి.. చూపు తిప్పుకోలేరంతే..!

Cute Lady Dance :A Young Lady Dance with Half Saree In Pelli Sandadi Sree Leela Song, Video Viral on Social Media

Cute Lady Dance : దొరక్క.. దొరక్క.. దొరికింది.. తళుక్కు చిలక ఇది.. పలక్క పలక్క పలికేస్తు జలక్కు విసిరినది.. రెండూ కల్లల్లో కల్లు పెట్టి.. కౌగిల్ల ఇల్లు కట్టి.. నచ్చావు నువ్వు అన్నది.. మధురా నగరిలో.. మధురానగరిలో యమునా తటిలో మురళి స్వరములే ముసిరిన ఎదలో.. ఈ పాట వింటుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో.. అలాగే ఈ ముద్దుగుమ్మ వేసిన డ్యాన్స్ కూడా అంతే.. ముద్దుగా ఉంది.. శ్రీకాంత్ తనయుడు రోషన్ బాబు హీరోగా నటించిన … Read more

Samantha : సమంత ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. జిమ్‌లో ఎద అందాలను చూపిస్తూ సామ్ కసరత్తులు.. వీడియో వైరల్..!

Samantha : Actress Samantha Gym Workouts Video Viral, Sam Fans Funny Reactions

Samantha : సమంత.. అందంగా.. అంత ఫిట్ నెస్‌గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? జిమ్‌లో సామ్ పడే కష్టం అంతా ఇంతా కాదు.. తన ఎద అందాలను ఆరబోస్తూ గంటల కొద్ది కసరత్తులు చేస్తుంటుంది. జిమ్ చేయడమంటే సామ్ కు చాలా ఇష్టమట.. అందం, ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ పెట్టే సమంత.. జిమ్ లో తన బాడీ సేఫ్ ఫిట్ గా ఉంచుకునేందుకు సామ్ తీవ్రంగా కష్టపడుతుంటుంది. అంతేకాదు.. జిమ్ లో తన కసరత్తులకు సంబంధించి … Read more

Petrol Prices Today : స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Petrol Prices Today : దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు విరామం ఇచ్చాయి. దాదాపు పన్నెండు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. గత గురువారం నుంచి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ప్రస్తుం దేశ రాజధాని … Read more

Gold Prices Today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold Prices Today :

Gold Prices Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. మూడ్రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తుండగా.. ఈ రోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తురం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.54770 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి రూ.71,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో పది … Read more

Free current: ఆ సీఎం బంపర్ ఆఫర్.. ఎండాకాలంలో ఉచిత కరెంట్!

ఏపీ, తెలంగాణలో కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి. అప్పుడప్పుడూ పవర్ కట్లు తప్పడం లేదు. అయితే ఏండాకాలంలో ఉచిత కరెంట్ ఇస్తానని ప్రకటించాడు ఓ సీఎం. ఎక్కడ, ఈ సీఎం ఎవరు అనుకుంటున్నారా… పంజాబ్ సీఎం అండి. పంజాబ్​లో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్​ ఆద్మీ ప్రభుత్వం.. అక్కడి ప్రజలకు శుభవార్త చెప్పింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. ఇంటింటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్​ అందించనున్నట్లు తాజాగా ప్రకటించింది. జులై 1 నుంచి ఇది వర్తిస్తుందని … Read more

Join our WhatsApp Channel