Two Naughty Guys : వీళ్లు మగాళ్లు రా బుజ్జి.. వీరి తెలివికి జోహార్లు.. ఇద్దరు యువకులు ఒక చెట్టుపై కూర్చొని ఉన్న కొమ్మలనే నరుకుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరూ చేస్తున్న కొంటెపనికి నవ్వులు పూయాల్సిందే.. ఏదో ఘనకార్యం చేస్తున్నట్టుగా బ్యాక్ డ్రాప్‌లో ట్రెండీ సాంగ్ కచ్చా బాదమ్ సాంగ్ ప్లే అవుతుంది. ఆ పాటకు తగినట్టుగా వారిద్దరూ కూర్చున్న చెట్టు కొమ్మలను వారే నరికేస్తున్నారు చూడండి.
ఇది అమాయకత్వం అనాలో లేదా తెలివితక్కువతనం అనాలో తెలియదు కానీ, మూర్ఖంగా ఇలా కూర్చున్న చెట్టు కొమ్మను నరికివేస్తున్నారు. నవ్వులు పూయించేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్‌లో కచ్చా బాదమ్ సాంగ్ ప్లే అవుతుంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
AdvertisementView this post on Instagram
వారు కూర్చొని ఉన్న చెట్టు కింద నది ఉంది.. నరికిన కొమ్మ విరిగితే వాళ్లు ఇద్దరూ ఆ నదిలో పడటం ఖాయం.. ఫన్నీ కోసం చేస్తున్నారో లేదా ట్రెండింగ్ కోసం చేస్తున్నారో తెలియదు.. కానీ, చూడటానికి ఫన్నీగా అనిపిస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో Naturesfy అనే అకౌంట్లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి.. సరదాగా కాసేపు నవ్వుకోండి..
Read Also : Kacha Badam Singer : ‘కచ్చా బాదమ్’ సింగర్‌కు కారు ప్రమాదం.. ఛాతికి గాయాలు..!
- Viral Video : వేసవి తాపం… కరెంటు కోతలు.. ఉక్కపోతతో సతమతమవుతున్న ఈ వ్యక్తి చేసిన పని తెలిస్తే నవ్వాపుకోలేరు?
- Viral Video : పెళ్లి కొడుకు చూస్తుండగానే.. నడిరోడ్డుపై మాస్ డ్యాన్స్‌తో రెచ్చిపోయిన పెళ్లికూతురు.. వీడియో వైరల్..!
- Bride Dance : పెళ్లి వేదికపైనే తీన్ మార్ స్టెప్పులతో రెచ్చిపోయిన కొత్త జంట.. ఇదే ట్రెండ్ గురూ.. వైరల్ వీడియో..!
















