...

Ravana dead body : ఇప్పటికీ రావణుడి మృతదేహం అక్కడే ఉందట, మీకీ విషయం తెలుసా?

Ravana dead body : దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు మొదలయ్యాయి. దీపావళి పండుగ వెనుక ఉన్న పురాణం ఏంటంటే.. ఈ రోజున శ్రీరాముడు లంకను జయించి తిరిగి అయోధ్యకు వచ్చాడు. నేటికీ రావణుడి గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతిహాసాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రావణుడి మృతదేహం గురించే చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల క్రితం శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధన కేంద్రం అక్కడి పర్యాటక మంత్రిత్వ శాఖ రామాయణానికి సంబంధించిన 50 ప్రదేశాలను కనుగొన్ననాయి.

Advertisement
Ravana dead body is their in ravana guha story and importance
Ravana dead body is their in ravana guha story and importance

ఈ ప్రదేశాల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. వీటిలో ఒకటి శ్రీలంకలోని రాగ్లా అడవి. ఈ అడవి మధ్యలో ఒక పెద్ద పర్వతం ఉంది. రావణుడు తపస్సు చేసిన గుహ ఇక్కడే ఉందని చెబుతారు. నేటికీ అదే గుహలో రావణుడి మృతదేహాన్ని భద్రంగా ఉంచబడిందని చెబుతారు. రాగ్లాలోని దట్టమైన అడవులకు, గుహలకు ఎవరూ వెళ్లరు. ఎందుకంటే అక్కడ అడవిలో భయంకరమైన జంతువులు ఉన్నాయి.

Advertisement

Ravana dead body :  శ్రీలంక రాగ్లా గుహలో రావణుడి మృతదేహం.. 

Ravana dead body is their in ravana guha story and importance
Ravana dead body is their in ravana guha story and importance

రావణుని ఈ గుహ రాగ్లా ప్రాంతంలో 8 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ అతని శరీరం 17 అడుగుల పొడవైన శవపేటికలో ఉంచబడింది. శ్రీరాముడి చేతిలో రావణుడు వధించబడి పది వేల సంవత్సరాలు దాటిందని చెబుతుంటారు. రావణుడి మృతదేహంపై ప్రత్యేక రకం పూతం పూశారు. అందుకే వేల సంవత్సరాలుగా శవం పాడవ్వకుండా ఉందట.

Advertisement

Read Also : Solar eclipse 2022: సూర్య గ్రహణం సమయంలో ఈ పనులు అస్సలే చేయకూడదు, ఏంటంటే?

Advertisement
Advertisement