Viral video: చిరుత పులి కొండ చిలువ ఫైట్, ఎవరి గెలిశారంటే?

Viral video: డేగ కళ్లతో పంజా విసిరే చిరుత పులి ఎలాంటి జంతువునైనా ఇట్లే చీల్చి పారేస్తాయి. వాటి నుంచి తప్పించుకోవడం అంటే అంత సులువైన విషయం ఏం కాదు. అలాగే కొండ చివుల కూడా తన బలంతో శరీరాన్ని చుట్టేసి ఉపిరాడకుండా చేసి చంపేస్తుంది. పెద్ద పెద్ద జంతువులు కూడా అమాంతం మింగేయగలదు. ఈ రెండూ శక్తివంతమైన జంతువులే. క్రూరమైనవి కూడా. మరి అలాంటి జంతువులు ఒకటికొకటి తారస పడితే… నువ్వా నేనా అన్నట్లు తలపడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ జంతువుల పోరాటానికి సంబంధించిన వీడియోలు చాలా తక్కువగా కనిపిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటే నెట్టిం వైరల్ గా మారింది.

కొండ చిలువపై కదాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ప్రతిగా కొండ చివుల కూడా చిరుతపై దాడికి దిగుతుంది. తనకు మాత్రమే సాధ్యమయ్యే బలంతో పులిని గట్టిగా చుట్టేస్తుంది. ఇలా ఒకరిపై మరొకరు పైచేయి సాధించడంలో భీకరంగా పొట్లాడుతాయి. ఈ రెండు జంతువులు… చివరకు ఎలాగోలా పుని నుంచి కొండ చిలువ తప్పించుకొని బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయింది. వరల్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ విలేజ్ అనే ఖాతా ద్వారా ఈ వీడియో యూట్యూబ్ లో షేర్ చేయగా… అది కాస్తా వైరల్ గా మారింది.

Advertisement

https://youtu.be/K-KAXxlwDWE

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel